షారుక్ ఖాన్ నివాసంలో రంజాన్ వేడుకలు | Shahrukh Khan's residence and the celebration of Ramjan | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్ నివాసంలో రంజాన్ వేడుకలు

Aug 10 2013 4:10 AM | Updated on Sep 1 2017 9:45 PM

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నివాసం మన్నత్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భార్య గౌరీ ఖాన్, ఆర్యన్, సుహానాలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నివాసం మన్నత్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భార్య గౌరీ ఖాన్, ఆర్యన్, సుహానాలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా షారుక్ నివాసానికి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానులకు తన కుమారుడు ఆర్యన్, కూతురు సుహానాలతో కలిసి అభివాదం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement