యాపిల్ ఐపాడ్ ఎయిర్ విడుదల | Apple ipad Air Released | Sakshi
Sakshi News home page

యాపిల్ ఐపాడ్ ఎయిర్ విడుదల

Oct 23 2013 1:52 PM | Updated on Aug 20 2018 2:55 PM

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఐపాడ్ ఎయిర్ను విడుదల చేసింది.

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఐపాడ్ ఎయిర్ను విడుదల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని యెర్బా బ్యూనా సెంటర్ ఫర్ ద ఆర్ట్స్లో యాపిల్ సంస్థ  సీఈవో టిమ్ కుక్ మంగళవారం ఐపాడ్ ఎయిర్ను ఆవిష్కరించారు. రెటినా డిస్ ప్లే. ఓఎస్ఎక్స్ మెవ్రిక్స్తో ఆకట్టుకునే రూపంలో కొత్త ఐపాడ్  రూపొందించారు. అంతకుముందు వాటితో పోలిస్తే ఇది 43 శాతం తక్కువ మందం కలిగివుంటుంది. దీని బరువు 450 గ్రాములు. అయితే భారత్ సహా  కొన్ని దేశాల్లో వచ్చ నెల నుంచి అందుబాటులోకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement