గ్రహం అనుగ్రహం ( 2-09-2015 ) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం ( 2-09-2015 )

Published Wed, Sep 2 2015 1:46 AM

గ్రహం అనుగ్రహం ( 2-09-2015 ) - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసంతిథి శు.చవితి ప.3.26 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం రేవతి ఉ.10.28 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం ..లేదు, దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.23 వరకు, అమృతఘడియలు ఉ.8.11 నుంచి9.41 వరకు
 
సూర్యోదయం    :    5.49
సూర్యాస్తమయం    :    6.12
రాహుకాలం:ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం:
కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. వస్తు లాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
వృషభం: కొన్ని పనులలో స్వల్ప ఆటంకాలు. వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులొస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మిథునం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. భూ వివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
సింహం: మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వ్యవహారాలలో ఆటంకాలు కలగవచ్చు. ఆరోగ్య భంగం. దూర ప్రయాణాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
కన్య: వ్యయప్రయాసలు. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు రావచ్చు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం నెలకొంటుంది.
తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి.
వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ధనుస్సు: మిత్రులతో వివాదాలు రావచ్చు. అనారోగ్యం. మిత్రులు, బంధువులతో కారణం లేకుండా వివాదాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.
మకరం: పనుల్లో జాప్యం జరుగుతుంది. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిళ్లు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరుత్సాహం ఎదురవుతుంది.
కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులుంటాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
Advertisement