మార్చి 17 నుంచి మిజోరం అసెంబ్లీ బడ్జెట్ | Mizoram Assembly session to begin on March 17 | Sakshi
Sakshi News home page

మార్చి 17 నుంచి మిజోరం అసెంబ్లీ బడ్జెట్

Feb 7 2015 6:58 PM | Updated on Sep 2 2017 8:57 PM

మిజోరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మార్చి 17న ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర గవర్నర్ అజిజ్ ఖురేషి తెలిపారు.

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మార్చి 17న  ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర గవర్నర్ అజిజ్ ఖురేషి తెలిపారు. బడ్జెట్ సమావేశాలపై ప్రణాళికను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఆర్థిక మంత్రి లాల్ సత్వా బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2015-16కు సంబంధించి పూర్తి బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement