సింగర్‌ టు యాక్టర్‌ | Raghu Dixit makes acting debut with Garuda | Sakshi
Sakshi News home page

సింగర్‌ టు యాక్టర్‌

May 12 2019 1:59 AM | Updated on May 12 2019 1:59 AM

Raghu Dixit makes acting debut with Garuda - Sakshi

రఘు దీక్షిత్‌

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో ‘చల్‌ చలో చలో..’, శ్రీమంతుడులో ‘జాగో జాగోరే జాగో’, జనతా గ్యారేజ్‌ ‘రాక్‌ ఆన్‌ బ్రో’ వంటి బ్లాక్‌బస్టర్‌ పాటలు సింగర్‌ రఘు దీక్షిత్‌ లిస్ట్‌లో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సింగర్‌గా సూపర్‌ పాపులర్‌ ఆయన. తాజాగా మ్యూజిక్‌ కిట్‌ పక్కన పెట్టి మేకప్‌ కిట్‌ అందుకున్నారు. సింగర్‌ కాస్త యాక్టర్‌గా మారారని చెబుతున్నాం. ‘గరుడ’ అనే కన్నడ సినిమాలో రఘు దీక్షిత్‌ ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement