అన్నదమ్ములు చిరంజీవి, పవన్‌కల్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సిన్మా నిర్మించనున్నట్టు మొన్నామధ్య కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ మరో కబురు చెప్పారు టీయస్సార్. కథ సిద్ధమవుతోందట!
ప్రస్తుతం పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న సిన్మా సెట్స్‌కు టీయస్సార్ వెళ్లారు. మాటల మధ్యలో ‘‘టీయస్సార్ (అన్నయ్య చిరూతో చేయబోయే!) సినిమా సంగతేంటి? కథ ఎంతవరకు వచ్చింది’’ అని చిరు తమ్ముడు పవన్ అడిగితే... ‘‘ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాను’’ అని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారట! ‘‘ప్రస్తుతం హీరోలు, దర్శకుడు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. వాళ్ల కమిట్మెంట్స్ పూర్తవగానే అశ్వనీదత్‌తో కలసి ఈ మెగా మూవీని నిర్మిస్తా’’ అన్నారు టీయస్సార్.
పవన్‌కు త్రివిక్రమ్ క్లారిటీ
Published Mon, May 29 2017 11:46 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్‌బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్‌తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement