నా ఎంగేజ్‌మెంట్‌ స్వీట్‌ మెమొరీస్‌ | Sakshi
Sakshi News home page

నా ఎంగేజ్‌మెంట్‌ స్వీట్‌ మెమొరీస్‌

Published Tue, May 7 2019 12:26 AM

Amy Jackson and George Panayiotou celebrate engagement in london - Sakshi

నటి అమీ జాక్సన్, జార్జి పనాయొటు ఆదివారం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్‌ పార్టీని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. లండన్‌కు చెందిన బిజినెస్‌మేన్‌ జార్జి. ‘‘నమ్మశక్యంగా ఉంది. మా ఎంగేజ్‌మెంట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. ఈ ఈవెంట్‌ను ఎంతో స్పెషల్‌గా మార్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు అమీ. ‘నా ఎంగేజ్‌మెంట్‌ స్వీట్‌ మెమొరీస్‌’ అంటూ కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేశారామె. ప్రస్తుతం అమీ జాక్సన్‌ ప్రెగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2020లో వీరి వివాహం జరగనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement