బొమ్మాళీ తమ్ముడు | allari naresh new film bommali brother | Sakshi
Sakshi News home page

బొమ్మాళీ తమ్ముడు

Aug 23 2014 12:27 AM | Updated on Sep 2 2017 12:17 PM

బొమ్మాళీ తమ్ముడు

బొమ్మాళీ తమ్ముడు

‘అల్లరి’ నరేశ్ హీరోగా బి.చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ అనే టైటిల్’ను ఖరారు చేశారు.

‘అల్లరి’ నరేశ్ హీరోగా బి.చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ అనే టైటిల్’ను ఖరారు చేశారు. మోనాల్ గజ్జర్, కార్తీక తదితరులు నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement