కన్నుమూసిన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు | Shimon Peres, Former Israeli President And Nobel Laureate, Dies At 93 | Sakshi
Sakshi News home page

కన్నుమూసిన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు

Sep 28 2016 9:27 AM | Updated on Sep 4 2017 3:24 PM

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెరెస్(93) కన్నుమూశారు.

జెరూసలెం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెరెస్(93) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 13 న ఆస్పత్రిలో చేరారు. పెరెస్ 2007 నుంచి 2014 వరకు ఇజ్రాయెల్ ప్రధానిగా, అధ్యక్షునిగా పని చేశారు. ఆయన పాలనా కాలంలో అనేక  కార్యాలయాలను దేశంలో ఏర్పాటు చేశారు.  నోబెల్ శాంతి బహుమతిని 1994లో అందుకున్నారు.1992,2002 లో పెరెస్ ఇండియాలో పర్యటించారు. భారత్,ఇజ్రాయెల్ సంబంధాలలో పెరెస్ కీలకపాత్ర పోషించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement