వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు | YS Jagan Mohan Reddy ‏greets telugu people on Vijaya Dashami | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు

Oct 9 2016 6:54 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు - Sakshi

వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీకు, మీ కుటుంబానికి శుభాలు కలగాలని ఆశిస్తూ విజయదశమి శుభాకాంక్షలు' అంటూ వైఎస్ జగన్ తెలుగులో ట్వీట్ చేశారు.

ఈ నెల 11న దసరా పండగ జరగనున్న సంగతి తెలిసిందే. దేవీనవరాత్రుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement