ఏటీఎంలో డబ్బులు పెట్టి... తాళం మరిచారు | money put in atm but not locked | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో డబ్బులు పెట్టి... తాళం మరిచారు

May 15 2016 9:37 AM | Updated on Sep 4 2017 12:10 AM

ఏటీఎంలో డబ్బులు పెట్టి... తాళం మరిచారు

ఏటీఎంలో డబ్బులు పెట్టి... తాళం మరిచారు

ఏటీఎం సెంటర్లలో లక్షలాది రూపాయలను డిపాజిట్ చేస్తున్న బ్యాంక్ అధికారులు ఏటీఎం మిషనన్లను లాక్ చేయడం మరిచిపోతున్నారు.

హైదరాబాద్: ఏటీఎం సెంటర్లలో లక్షలాది రూపాయలను డిపాజిట్ చేస్తున్న బ్యాంక్ అధికారులు ఏటీఎం మిషనన్లను లాక్ చేయడం మరిచిపోతున్నారు. శనివారం ఫతేదర్వాజాలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన బ్యాంక్ అధికారులు ఏటీఎం మిషన్‌ను లాక్ చేయకపోగా, ఏటీఎం డోర్‌కు తాళం చేవులను అలాగే వదిలి వెళ్లారు.

దీనిపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాపాలాగా ఉండి,  బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి తాళం వేసి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement