బంజారాహిల్స్‌లోని ఓ హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు.
హుక్కా సెంటర్‌పై దాడులు: డ్రగ్స్ పట్టివేత
Dec 27 2016 11:45 AM | Updated on May 25 2018 2:11 PM
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు. ఈ దాడుల్లో మాదక ద్రవ్యాలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వాటర్ హుక్కా సెంటర్‌పై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి 50 గ్రాముల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
Advertisement


