ఫుడ్‌ ఫ్యాక్ట్స్‌ | Food Facts | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఫ్యాక్ట్స్‌

Apr 28 2018 2:47 AM | Updated on Apr 28 2018 2:47 AM

Food Facts - Sakshi

పంచదారను అధికంగా తీసుకోకూడదు. మనం తీసుకునే పదార్థాలలో ఏ పదార్థంలోనూ లేనన్ని కెమికల్స్‌ ఒక్క పంచదారలోనే అధికంగా ఉన్నాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. పంచదార బదులు బెల్లం వాడటం మంచిది. పంచదారను అధికంగా తీసుకుంటే...
♦ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది
♦ శరీర బరువు పెరిగి, లావుగా అయిపోతారు
♦ బ్లడ్‌ ప్రెషర్‌ వచ్చి, బ్రెయిన్‌కి నష్టం కలిగించే బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడతాయి
♦ పంచదారలో ఉండే సుక్రోజు శరీరంలో జీర్ణం కాదు
♦  పంచదారలో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్‌ ఉంటాయి.
♦ డయాబెటిస్‌ రావడానికి ముఖ్య కారణం పంచదార.
♦ శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్‌ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి.
♦ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement