రాజుగారింటి భోజనం | Dutch King invites 150 citizens to his 50th birthday party in Amsterdam | Sakshi
Sakshi News home page

రాజుగారింటి భోజనం

Feb 24 2017 11:05 PM | Updated on Sep 5 2017 4:30 AM

రాజుగారింటి భోజనం

రాజుగారింటి భోజనం

ఏప్రిల్‌ 27న డచ్‌ మహారాజుగారి బర్త్‌ డే. 50వ పుట్టిన రోజు.

ఏప్రిల్‌ 27న డచ్‌ మహారాజుగారి బర్త్‌ డే. 50వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా కింగ్‌ విలియమ్‌ అలెగ్జాండర్‌ 150 మంది సామాన్య పౌరులకు రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఘనమైన విందును ఇవ్వబోతున్నారు. ఆ రోజు రాజుగారు, రాణి మాక్సిమా గారు వారితో కలిసి భోంచేస్తారు.

డచ్‌ (నెదర్లాండ్స్‌) జనాభా కోటీ 70 లక్షలు. మరి వారిలో అదృష్టవంతులైన ఆ 150 ఎవరై ఉంటారు? ఏప్రిల్‌ 27న ఎవరైతే పుట్టారో వారు! అంతకంటే ఎక్కుమంది అదే రోజున పుట్టి ఉంటే? లాటరీ వేసి ఎంపిక చేస్తారు. లాటరీ మార్చి 3న.

Advertisement
 
Advertisement
Advertisement