కోతిని మింగిన కొండచిలువ | The giant swallowed monkey | Sakshi
Sakshi News home page

కోతిని మింగిన కొండచిలువ

Aug 20 2017 11:01 AM | Updated on Sep 17 2017 5:45 PM

కోతిని మింగిన కొండచిలువ

కోతిని మింగిన కొండచిలువ

మానవజాతి ఆకారంతోనే వికృతచేష్టలు చేసే కోతి హఠాత్తుగా కొండచిలువ కంటపడటంతో అది కోతిని మింగేసింది.

జగిత్యాలక్రైం: మానవజాతి ఆకారంతోనే వికృతచేష్టలు చేసే కోతి హఠాత్తుగా కొండచిలువ కంటపడటంతో అది కోతిని మింగేసిన సంఘటన జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి గ్రామ శివారులోని జాబితాపూర్‌ ఊర చెరువు పక్కన ఓ భారీ కొండచిలువ కోతిని మింగి అస్వస్థతతో రోడ్డు పక్కన ఉండటం  గ్రామస్తుల కంట పడింది. ఆందోళన చెందిన వారు కొండచిలువను చంపగా దాని కడుపులోంచి కోతి బయటపడటంతో  ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement