కైలాస వాహనంపై శ్రీశైలేశుడు
జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీశైల మల్లికార్జునుడు దేవేరీ భ్రామరితో కలిసి కైలాస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు.
Oct 5 2016 12:41 AM | Updated on Sep 27 2018 5:46 PM