డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష | prison of drunk and drive case | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష

Jan 31 2017 10:54 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం తాగి ఆటో నడుపుతూ నల్లచెరువు మండలం ప్యాయలవాండ్లపల్లి వద్ద పోలీసులకు పట్టుబడిన కె.పూలకుంటకు చెందిన మహబూబ్‌బాషాకు జైలు శిక్ష పడింది.

నల్లచెరువు (కదిరి) : మద్యం తాగి ఆటో నడుపుతూ నల్లచెరువు మండలం ప్యాయలవాండ్లపల్లి వద్ద పోలీసులకు పట్టుబడిన కె.పూలకుంటకు చెందిన మహబూబ్‌బాషాకు జైలు శిక్ష పడింది. నాలుగు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement