మరియన్న
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఉద్యానాధికారిగా జినుగు మరియన్నను నియమిస్తూ రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు ఎల్.వెంకట్రామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Aug 18 2016 11:40 PM | Updated on Sep 4 2017 9:50 AM