అగ్నిమాపక వాహనం బోల్తా | Fire-fighting vehicle roll over | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక వాహనం బోల్తా

Oct 27 2016 12:31 AM | Updated on Sep 4 2017 6:23 PM

రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఉన్న ఏపీజెన్‌కో అగ్నిమాపక వాహనం బుధవారం బోల్తా పడింది.

ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో ఉన్న ఏపీజెన్‌కో అగ్నిమాపక వాహనం బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో సిబ్బంది ఉపిరి పీల్చుకున్నారు.  డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కు మళ్లిస్తుండగా  అదుపు తప్పి అక్కడే ఉన్న గుంతలో వెనుక టైర్లు పడ్డాయని ఫైర్‌ అధికారి సత్యనారాయణ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement