విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం | fire accident in vizianagaram district | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Nov 13 2015 6:29 PM | Updated on Sep 5 2018 9:45 PM

విజయనగరం జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 ఇళ్లు కాలి బూడిదైపోయాయి.

గజపతినగరం: విజయనగరం జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ సంఘటన గజపతినగరం మండలం మరుపెల్లి గ్రామంలో శుక్రవారం సాయత్రం జరగింది.

ప్రమాద వశాత్తూ అగ్ని కీలలు ఎగిపిపడటంతో పాటు వాటికి గాలి కూడా తోడవడంతో.. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 15 ఇళ్లు కాలిపోగా ఇంకా మంటలు వ్యాపిస్తుండటంతో ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement