లేటెస్ట్‌ ఫ్యాషన్‌ | fashion show at panjagutta park hotel | Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ ఫ్యాషన్‌

Oct 5 2016 10:20 PM | Updated on Sep 4 2017 4:17 PM

లేటెస్ట్‌ ఫ్యాషన్‌

లేటెస్ట్‌ ఫ్యాషన్‌

పంజాగుట్టలోని హామ్స్‌టెక్‌ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో బుధవారం హె లేబుల్‌ ప్రదర్శన

సోమాజిగూడ: ఇనాళ్లూ తాము నేర్చుకున్న పాఠాలకు న్యాయం చేశారు ఆ విద్యార్థులు. తమలోని సృజనను వెలికితీసి సరికొత్త శ్రేణి డిజైన్లు సృష్టించారు. పంజాగుట్టలోని  హామ్స్‌టెక్‌ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో బుధవారం ‘ హె లేబుల్‌ ’ పేరుతో  సోమాజిగూడ పార్క్‌హోటల్‌లో  ప్రత్యేక ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు.  ఔత్సాహిక డిజైనర్లు పాల్గొని తాము రూపొందించిన దుస్తులు ప్రదర్శించారు. కళాశాల ఎమ్‌డీ అజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   


 

Advertisement
 
Advertisement
Advertisement