శ్రీసిటీ సమీపంలో టీవీఎస్ నైపుణ్య శిక్షణాకేంద్రం | TVS professional training center in Sri City | Sakshi
Sakshi News home page

శ్రీసిటీ సమీపంలో టీవీఎస్ నైపుణ్య శిక్షణాకేంద్రం

Sep 16 2016 1:31 AM | Updated on Sep 4 2017 1:37 PM

శ్రీసిటీ సమీపంలో టీవీఎస్ నైపుణ్య శిక్షణాకేంద్రం

శ్రీసిటీ సమీపంలో టీవీఎస్ నైపుణ్య శిక్షణాకేంద్రం

శ్రీసిటీ పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం పని చేస్తుందని ఆ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు పేర్కొన్నారు.

శ్రీసిటీ(వరదయ్యుపాళెం): శ్రీసిటీ పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం పని చేస్తుందని ఆ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు పేర్కొన్నారు. శ్రీసిటీ సమీపంలోని తడ ఐటిఐ కళాశాల ఆవరణలో టీవీఎస్ శిక్షణ-సేవా కేంద్రం ఏర్పాటు చేయునున్నట్లు తెలి పారు. ఈసందర్భంగా గురువారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ ప్రత్యేక డెరైక్టర్ వి.రఘు వూట్లాడుతూ ప్రాధమికంగా కొన్ని ఐటిఐ శిక్షణా కోర్సులతో మొదలు పెట్టి అంచెలంచెలుగా కేంద్రాన్ని విస్తరింపజేయునున్నట్లు వివరించారు.

  టీవీఎస్ గ్రూప్ వూర్కెటింగ్  విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసరాఘవన్ వూట్లాడుతూ తవు సంస్థ గత 20ఏళ్ళుగా ఈ తరహా సేవలు అందిస్తున్నదన్నారు.శ్రీసిటీ సెజ్‌గ్రావూలలో నిరుద్యోగ యుువతకయ్యే నైపుణ్య శిక్షణ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement