వివి వినాయక్ కు మాతృవియోగం | vv vinayak's mother passed away | Sakshi
Sakshi News home page

వివి వినాయక్ కు మాతృవియోగం

Dec 2 2014 7:20 PM | Updated on Sep 2 2017 5:30 PM

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు మాతృవియోగం కలిగింది.

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నం(59) మంగళవారం కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

వినాయక్ తల్లి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు వినాయక్ స్వస్థలం. ఆయన తండ్రి కృష్ణారావు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement