చీరాలలో సిలిండర్ల లారీ బోల్తా | gas cylenders lorry roll in prakasam distirict | Sakshi
Sakshi News home page

చీరాలలో సిలిండర్ల లారీ బోల్తా

Jun 12 2015 9:20 AM | Updated on Sep 3 2017 3:38 AM

ప్రకాశం జిల్లాలోని చీరాల వేటపాలెం వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది.

ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని చీరాల వేటపాలెం వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఈ ఘటనతో లారీలోని సిలిండర్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిలిండర్లు చెల్లాచెదురు కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement