ఇది మీ డాడీకే గిఫ్ట్‌ కాదు.. మొత్తం తెలుగు వారికి గిఫ్ట్‌ | SS Rajamouli Speech At Sye Raa Narasimha Reddy Pre Release Event | Sakshi
Sakshi News home page

ఇది మీ డాడీకే గిఫ్ట్‌ కాదు.. మొత్తం తెలుగు వారికి గిఫ్ట్‌

Sep 22 2019 9:15 PM | Updated on Sep 22 2019 9:24 PM

రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమా వేడుక జరుగుతుందంటే.. పరుచూరి బ్రదర్స్‌ గారికిథ్యాంక్స్‌ చెప్పాలి. బ్రిటీష్‌ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా మా హీరో రామ్‌ చరణ్‌ చేశాడు. ఇది మీ డాడీకే గిఫ్ట్‌ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్‌’అని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement