పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటి వక్రమైన మాటలు మళ్లీ మాట్లాడొద్దు.

ఎన్టీ రామారావు మరణానికి కారకుడైన చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చంద్రబాబును పొడుగుతూ వైఎస్‌ జగన్‌ను విమర్శించడంలోని ఆంతర్యం ఏమిటని అడిగారు. ఆంధ్రా వాళ్లపై తెలంగాణలో దాడులు చేస్తున్నారని భీమవరంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top