మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన మనసులోని మాట బయటపెట్టారు. మహాకూటమి అధికారంలోకి వస్తుందంటూ చెప్పకనే చెప్పారు. ఏ పార్టీ గెలువబోతున్నదో ఇప్పుడే చెప్పనని చెప్తూనే.. ప్రజానాడి కూటమి వైపు ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
Dec 4 2018 7:52 PM | Updated on Dec 4 2018 8:09 PM