ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మదనపల్లి చేనేత కార్మికుడు సుధాకర్‌ది ఆత్మహత్య కాదని, చంద్రబాబు సర్కార్ చేయించిన హత్య అని ఆయన మండిపడ్డారు.
Jul 28 2018 7:45 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement