తెలుగు ఇండియన్‌ ఐడల్‌.. స్వరాల జల్లు! | Music By Young Singers Sai Vallabha Bharat Anirudh Nazir At Live Music Event | Sakshi
Sakshi News home page

తెలుగు ఇండియన్‌ ఐడల్‌.. స్వరాల జల్లు!

Aug 15 2024 12:58 PM | Updated on Aug 15 2024 12:58 PM

Music By Young Singers Sai Vallabha Bharat Anirudh Nazir At Live Music Event

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగింగ్‌ కాంపిటిషన్‌ ఆహా ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’కు చెందిన సింగర్‌ గీతా గ్యాంగ్‌స్టర్స్, కార్తీక్‌ కిలాడీలు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ట్రెండ్‌ సెట్టర్స్‌ నగరంలోని ఓ విశ్వవిద్యాలయంలో పాటలతో సందడి చేశారు. ఈ లైవ్‌ మ్యూజిక్‌ ఈవెంట్‌లో యువ సింగర్స్‌ సాయి వల్లభ, భరత్, అనిరుధ్, నజీర్, అభిజ్ఞలు తమ సంగీత స్వరాలతో యూనివర్సిటీ విద్యార్థులను అలరించారు. ఇందులో భాగంగానే వారి స్ఫూర్తిదాయక వ్యక్తిగత ప్రయాణాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement