ఆ నిరసన బాధ్యతారాహిత్యం.. మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం  | KTR Angry With Those Who Put Bikes And Cylinders In Ponds And Protested | Sakshi
Sakshi News home page

ఆ నిరసన బాధ్యతారాహిత్యం.. మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం 

Jul 6 2021 12:05 PM | Updated on Jul 6 2021 12:07 PM

KTR Angry With Those Who Put Bikes And Cylinders In Ponds And Protested - Sakshi

 చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఇలాంటి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ సూచించారు. చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేయటం బాధ్యతారాహిత్యం అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement