మన్‌ప్రీత్‌ సింగ్‌కూ ‘ఖేల్‌ రత్న’ | Hockey captain Manpreet Singh added to Khel Ratna winners | Sakshi
Sakshi News home page

మన్‌ప్రీత్‌ సింగ్‌కూ ‘ఖేల్‌ రత్న’

Nov 3 2021 5:32 AM | Updated on Nov 3 2021 5:32 AM

Hockey captain Manpreet Singh added to Khel Ratna winners - Sakshi

ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్‌ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్‌లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement