దినపత్రికలే ఆయన ఆస్తులు, పిల్లలు, అతిథులు... అన్నీ | Sakshi
Sakshi News home page

దినపత్రికలే ఆయన ఆస్తులు, పిల్లలు, అతిథులు... అన్నీ

Published Sun, Mar 17 2024 7:30 AM

రామారావు ఇంట్లో పత్రికల వరుసలు - Sakshi

డిజిటలైజేషన్‌ చేస్తా :

పుస్తకాలు భగవత్‌ స్వరూపాలని ప్రగాఢంగా విశ్వసించే నాకు పేపర్‌ నలిగినా, చిరిగినా ప్రాణం విలవిల్లాడుతుంది. నేటి వార్త రేపటి చరిత్ర. చరిత్రకు పట్టుకొమ్మలే దినపత్రికలు. అందుకే పేపర్‌ ధర నాలుగు పైసలు ఉన్న సమయం నుంచి పేపర్లను సేకరిస్తున్నాను. ఏళ్ల నాటి ఒక పేపర్‌ కావాలంటే రూ.లక్ష వెచ్చించినా దొరకదు. నా వద్ద ఉన్న పత్రికలు, పుస్తకాల సమాచారాన్ని డిజిటలైజేషన్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నాను.

– నాదమునుల రామారావు, హుస్నాబాద్‌

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement