బాబు మార్కు అరాచకం.. కళ్లెదుటే సాక్ష్యం.. | Photos Of Alleged Attacks And Election Irregularities In 19 Andhra Pradesh Municipalities Go Viral On Social Media | Sakshi
Sakshi News home page

బాబు మార్కు అరాచకం.. కళ్లెదుటే సాక్ష్యం..

Oct 22 2026 8:18 AM | Updated on Oct 22 2026 9:07 AM

TDP Rowdies Attack On YSRCP Leaders

రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. చంద్రబాబు సర్కారు చేసిన వికటాట్టహాసం సుప్రీంకోర్టు వేదికగా దేశం అంతా చూసింది.. అరాచకం, దౌర్జన్యం, దాడులు, కుట్రలు, కుతంత్రాలు కలగలిపి ఏకపక్షంగా ఆయా మున్సిపాలిటీలనుకైవశం చేసుకోవడానికి బరితెగించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.. ఈ దాష్టీకానికి ఆయా జిల్లాల ఎస్పీలు దన్నుగా నిలవగా, కలెక్టర్లు ప్రేక్షకపాత్ర పోషించడం కలకలం రేపింది.. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం హత్యకుగురైందనడానికి ఈ 19 మున్సిపాల్టీల్లో చోటుచేసుకున్న అరాచకాలే మచ్చుకు నిదర్శనం.. ఇలాంటి దృశ్యాలు వందలకొద్దీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌ అవ్వడం ప్రత్యక్ష సాక్ష్యం..  

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement