పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖ నాకు పంపారా? హరిరామ జోగయ్యకు అమర్నాథ్ కౌంటర్..

AP Minister Gudivada Amarnath Counter To Hari Rama Jogaiah - Sakshi

అమరావతి: కాపు సామాజిక వర్గం అంశంపై మాజీ మంత్రి హరి రామ జోగయ్య రాసిన లేఖకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు నాయుడుతో జతకడుతున్న పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖను తనకు పంపారా? అని పరోక్షంగా హరిరామ జోగయ్యకు చురక అంటించారు.

అలాగే హరి రామ జోగయ్య ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు అమర్నాథ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖను ట్వీట్  చేశారు.

చదవండి: యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top