సముద్రం ఒడ్డున.. వానరంతో సీఎం.. ఫొటోలు వైరల్‌ | West Bengal CM Mamata Banerjee photo with monkey goes viral | Sakshi
Sakshi News home page

సముద్రం ఒడ్డున.. వానరంతో సీఎం.. ఫొటోలు వైరల్‌

Jun 27 2025 5:14 PM | Updated on Jun 27 2025 6:18 PM

West Bengal CM Mamata Banerjee photo with monkey goes viral

కోల్‌కతా: ‘సముద్ర తీరంలోని టీ చెప్పలేని బంధానికి దారితీసినప్పుడు’ అనే క్యాప్షన్‌ జత చేస్తూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇక ఆ ఫొటోల్లో దీదీ..  ఓ వానారానికి బిస్కెట్లు అందించారు. ఆ బిస్కెట్లు తీసుకున్న కోతి ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉండటానికి గమనించవచ్చు. తన అఫీయల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మెదినిపూర్‌లోని దిఘా బీచ్‌లో తీసినట్లు ఒక యూజర్ పేర్కొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement