Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్‌ ట్విస్ట్‌ | Firm owned by Kannada actor Ranya Rao got 12 acre land grant in 2023 to start steel business | Sakshi
Sakshi News home page

Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్‌ ట్విస్ట్‌

Mar 10 2025 2:39 PM | Updated on Mar 10 2025 2:43 PM

Firm owned by Kannada actor Ranya Rao got 12 acre land grant in 2023 to start steel business

బెంగళూరు: గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు సంస్థకు గత బీజేపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది.

2023 జనవరిలో ఈ కేటాయింపులు జరిగినట్లు కర్ణాటక పారిశ్రామిక బోర్డ్‌ బయటపెట్టింది. తుముకూరు జిల్లాలో సిరా ఇండస్ట్రియల్‌ ఏరియాలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఈ భూమి కేటాయించింది అప్పటి బసవరాజు బొమ్మై సర్కార్‌. రూ.138కోట్ల పెట్టుబడితో స్టీల్‌ టీఎంటీ బార్స్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాను అని రన్యారావు సంస్థ ధరఖాస్తు చేసుకోగా సింగిల్‌ విండో కమిటీ ఆమోదం తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement