'త్రికాల' నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట రిలీజ్ | Trikala Movie New Song Release | Sakshi
Sakshi News home page

'త్రికాల' నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట రిలీజ్

Jan 3 2026 9:09 PM | Updated on Jan 3 2026 9:09 PM

Trikala Movie New Song Release

అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ... మైథలాజికల్ జానర్‌లో తీస్తున్న 'త్రికాల' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక శ్రీనివాస్ నిర్మాత. తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' పాటని రిలీజ్ చేశారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement