ప్రేమ.. వినోదం..  | Mr Kalyan movie trailer is good | Sakshi
Sakshi News home page

ప్రేమ.. వినోదం.. 

Feb 24 2023 5:15 AM | Updated on Feb 24 2023 5:15 AM

Mr Kalyan movie trailer is good - Sakshi

‘‘మిస్టర్‌ కళ్యాణ్‌’ మూవీ ట్రైలర్‌ బాగుంది. మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్‌ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడు పండు, నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి మరిన్ని మంచి సినిమాలు చేయాలి’’ అని డైరెక్టర్‌ నక్కిన త్రినాథరావు అన్నారు.

మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ కళ్యాణ్‌’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా పండు, ఎన్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూ΄÷ందిన చిత్రం ‘మిస్టర్‌ కళ్యాణ్‌’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement