పెళ్లి పీటలెక్కనున్న బలగం బ్యూటీ.. వరుడు ఎవరంటే | ‘Balagam’ Beauty Kavya Is in a Relationship with Kala Birava He Confirms It on Instagram | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కనున్న బలగం బ్యూటీ.. వరుడు ఎవరంటే

Aug 31 2026 4:38 PM | Updated on Aug 31 2026 4:51 PM

‘Balagam’ Beauty Kavya Is in a Relationship with Kala Birava He Confirms It on Instagram

బలగం బ్యూటీ కావ్య, సంగీత దర్శకుడు కాల భైరవ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. జీవితాంతం కలిసి ఉంటామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉందని కాల భైరవ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్డాడు. 

చైల్డ్‌ ఆర్టెస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కావ్య కల్యాణ్‌రామ్‌ ‘బలగం’, తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  సంగీత దర్శకుడిగా రాణిస్తున్న కీరవాణి కొడుకు కాలభైరవ. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఎట్టకేలకు వీరిద్దరు తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement