అవార్డు స్వీకరించేందుకు రండి | Israel to honor flydubai captain with bravery award | Sakshi
Sakshi News home page

అవార్డు స్వీకరించేందుకు రండి

Oct 12 2026 6:12 AM | Updated on Oct 12 2026 6:12 AM

Israel to honor flydubai captain with bravery award

కెప్టెన్‌ మచ్ఛార్‌కు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఆహ్వానం

జెరూసలేం: ఫ్లై దుబాయ్‌ విమాన హైజాక్‌ ప్రయత్నాన్ని వీరోచితంగా ఎదుర్కొని భగ్నం చేసిన భారత్‌కు చెందిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ ఆహ్వానం పలికారు. మచ్ఛార్‌కు అధ్యక్షుడు హెర్జోగ్‌ ‘ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజం’ను ప్రకటించడం తెల్సిందే. హైజాకర్‌ దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మచ్ఛార్‌ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తమ దేశానికి రావాలని ఆహ్వానం పంపించినట్లు అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement