శిల్పారామంలోసమ్మర్‌ ఆర్ట్‌ క్యాంప్‌ | - | Sakshi
Sakshi News home page

శిల్పారామంలోసమ్మర్‌ ఆర్ట్‌ క్యాంప్‌

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

ఈనెల 22 వరకు శిబిరం

మాదాపూర్‌: మాదాపూర్‌లోని శిల్పారామంలో సోమవారం సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంపును ప్రారంభించారు. పాటరీ, పెన్సిల్‌ స్కెచ్‌, మధుబని పెయింటింగ్‌,ఆక్రలిక్‌ పెయింటింగ్‌, సీసెల్‌ క్రాప్ట్‌, వాటర్‌ కలర్స్‌, క్లే టాయ్స్‌, లిప్పన్‌ ఆర్ట్‌ తదితర అంశాలలో చిన్నారులకు, పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచి ఇటువంటి సాంప్రదాయ పెయిటింగ్స్‌లో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement