టూర్‌కు వెళ్లి తిరిగొస్తుండగా.. | Kerala Woman Dies Lorry Accident | Sakshi
Sakshi News home page

టూర్‌కు వెళ్లి తిరిగొస్తుండగా..

Oct 18 2026 2:22 PM | Updated on Oct 18 2026 2:44 PM

Kerala Woman Dies Lorry Accident

కర్ణాటక: లారీ ఢీకొని కేరళ యువతి మరణించిన సంఘటన నెలమంగల తాలూకా వీరనంజిపుర వద్ద జరిగింది. అలినా (24) మృతురాలు. ఈమె స్నేహితుడు అల్బిన్‌తో కలిసి దేవరాయనదుర్గ కొండ టూర్‌కు వచ్చింది. తిరిగి బైక్‌పై వెళ్తుండగా వీరనంజిపుర వద్ద లారీ ఢీకొంది. ప్రమాదంలో అలినా అక్కడే మృతిచెందగా, అల్బిన్‌ గాయపడ్డాడు. కేరళకు చెందిన వీరు బెంగళూరులో ఓ కాలేజీలో చదువుకుంటూ ఇందిరానగరలో పీజీ హాస్టల్‌ ఉండేవారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి: నెంబర్‌ ప్లేట్‌ స్థానంలో ‘ఘోస్ట్‌’ కారుతో పోలీసులపైకే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement