బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్‌ మహీంద్రా ఆగ్రహం! | Anand Mahindra Slams Hyderabad Pub Molestation Case Accused | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్‌ మహీంద్రా ఆగ్రహం!

Jun 4 2022 4:37 AM | Updated on Jun 4 2022 11:26 AM

Anand Mahindra Slams Hyderabad Pub Molestation Case Accused - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై మహీంద్రా గ్రూపు చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా..’’ అని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement