స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Updates Today On 11th March 2026, Nifty Down 43 Points, Sensex Drops 182 Points | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Mar 11 2026 9:35 AM | Updated on Mar 11 2026 10:14 AM

stock market updates on 11 March 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు తగ్గి 24,221 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 182 పాయింట్లు దిగజారి 77,988 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.82

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.65 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.21 శాతం పడిపోయింది.

  • నాస్‌డాక్‌ 0.01 శాతం పెరిగింది.

Today Nifty position 11-03-2026(time: 9:35 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement