స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతోన్న లాభాలు | Stock Market Updates On 10th February 2026, Nifty Up 52 Points And Sensex Rises 185 Points | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతోన్న లాభాలు

Feb 10 2026 9:35 AM | Updated on Feb 10 2026 10:32 AM

stock market updates on 10 February 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,921 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 185 పుంజుకొని 84,269 వద్ద ట్రేడవుతోంది.

Today Nifty position 10-02-2026(time: 9:34 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement