క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్‌ | Cm jagan mohan reddy inaugurated calenders, dairies of employees and teachers federation | Sakshi
Sakshi News home page

క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్‌

Jan 18 2021 7:31 PM | Updated on Jan 18 2021 7:45 PM

Cm jagan mohan reddy inaugurated calenders, dairies of employees and teachers federation - Sakshi

అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీపీఆర్టీయూ(ఆంధ్రప్రదేశ్‌ ప్రొగ్రసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌) అధ్యక్షుడు ఎం కృష్ణయ్య, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

1
1/14

2
2/14

3
3/14

4
4/14

5
5/14

6
6/14

7
7/14

8
8/14

9
9/14

10
10/14

11
11/14

12
12/14

13
13/14

14
14/14

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement