180 లీటర్ల సారా స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

180 లీటర్ల సారా స్వాధీనం

Jun 8 2025 12:54 AM | Updated on Jun 8 2025 12:56 AM

రంపచోడవరం: దేవీపట్నం మండలం పాముగండి గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించి 180 లీటర్లు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రజిత్‌ తెలిపారు. రంపచోడవరం అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నాగ రాహుల్‌ ఆధ్వర్యంలో శనివారం ఈ దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. సారా రవాణా, తయారీపై సమాచారాన్ని 14405 టోల్‌ ఫ్రీ నంబరుకు తెలియజేయాలని కోరారు. ఎవరి వద్దనైనా సారా ఉంటే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement