
'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' సినిమా ప్రమోషన్స్‌లో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రాతో జాన్వీ

శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది

కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు

అపూర్వ మెహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు








