అతివలు అదరహో అనిపిస్తూ లయబద్ధంగా క్యాట్ వాక్ చేశారు. విజయవాడ నగరంలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు పలువురు మోడల్స్ హాజరయ్యారు. వారు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. వివిధ రకాల ఆభరణాలు, వస్త్రాలంకరణతో మోడల్స్ అదరహో అనిపించారు.

Published Mon, Jul 31 2023 2:57 PM | Last Updated on Thu, Mar 21 2024 7:28 PM