చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ జాం | heavy traffic jam at chotuppal | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్‌ జాం

Jan 17 2018 6:06 PM | Updated on Jan 17 2018 6:06 PM

చౌటుప్పల్‌: సంక్రాంతి సెలవులు ముగిశాయి. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారు అందరూ హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనాలతో యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్లో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.

Advertisement
 
Advertisement
Advertisement